Wheel of Dhamma

Dhamma Khetta
శ్రీ గోయెంకా
గారి చే సాయగ్యి ఉ బా ఖిన్ గారి సాంప్రదాయంలో నిర్వహించబడుతున్న విపశ్యన శిబిరంలు
శిబిరం పట్టీ

Bodhi Leaf

 
Alert text goes here
  • వివరాలు
  • ఎలా దరఖాస్తు చేయాలి
  • మమ్మల్ని సంప్రదించండి
  • శోధన   Search
  • శిబిరంలుIcon blue down arrow 7x4
    • కిశోర మరియు పిల్లల శిబిరంలు
    • లఘు శిబిరములు
    • 10 రోజుల మరియు ఇతర పెద్ద వాళ్ళ శిబిరములు
  • భాషలుIcon blue down arrow 7x4
    • English
    • हिन्दी
    • తెలుగు
  • ప్రదేశములుIcon blue down arrow 7x4
    • తెలంగాణ
      4 ధ్యాన కేంద్రము(లు)
      0 కేంద్రం కానివి
    • Telugu Land
      6 ధ్యాన కేంద్రము(లు)
      1 కేంద్రం కానివి
    • దక్షిణ భారతం
      15 ధ్యాన కేంద్రము(లు)
      5 కేంద్రం కానివి
    • భారత దేశము
      89 ధ్యాన కేంద్రము(లు)
      16 కేంద్రం కానివి
    • దక్షిణ ఆసియా
      103 ధ్యాన కేంద్రము(లు)
      16 కేంద్రం కానివి
    • ఆసియా
      148 ధ్యాన కేంద్రము(లు)
      33 కేంద్రం కానివి
    • ప్రపంచం
      200 ధ్యాన కేంద్రము(లు)
      137 కేంద్రం కానివి
Khetta
Dhamma Khetta, Hyderabad, Telangana, ఇండియా
ధ్యాన కేంద్ర స్థానము: వెబ్ సైట్ | పటం
**ప్రత్యేక సూచనలు ఇస్తే తప్ప, శిబిరం నియమాలు క్రింది భాషలలోనే తెలుపబడును: హిందీ / ఆంగ్లం / తెలుగు

శిబిరంలో సాధన చేయడానికి గానీ లేక సేవ చెయ్యడానికి గానీ ఎలా అభ్యర్థించవచ్చు?
  1. కోరుకున్న శిబిరం యొక్క దరఖాస్తు కోసం ఆ శిబిరం కింద బటన్ ని క్లిక్ చెయ్యండి . పాత సాధకులకు సేవ చేసే అవకాశం ఇవ్వబడుతుంది.
  2. దయచేసి ధ్యాన విధాన పరిచయము మరియు క్రమశిక్షణ నియమావళిని జాగ్రత్తగా చదవండి. శిబిరంలో వీటిని అనుసరించవలసి ఉంటుంది.
  3. దరఖాస్తు పత్రంలోని అన్ని విభాగాలను పూర్తిగా నింపి, సమర్పించండి. అన్ని శిబిరంల నమోదుకు దరఖాస్తు అవసరం.
  4. మా దగ్గర నుండి సూచన కొరకు వేచి చూడండి. మీరు మీ దరఖాస్తులో ఇ-మెయిల్ చిరునామా ఇచ్చినచో అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు ఆ ఇ-మెయిల్ ద్వారా నే ఉంటాయి. అధిక దరఖాస్తుల సంఖ్య కారణంగా సూచనకు రెండు వారాలు పట్టవచ్చు .
  5. మీ దరఖాస్తు అంగీకరించబడినచో మీ నుండి మాకు ధ్రువీకరణ కావలసి ఉంటుంది.అప్పుడే ఈ శిబిరంలో మీ స్థానం సురక్షితం చేయబడుతుంది.
అదనపు సమాచారం
 
కిశోర మరియు పిల్లల శిబిరంలు
యువజనుల కోసం శిబిరాలు
ఈ విభాగంలో ఉన్న కార్యక్రమాల ప్రత్యక సూచనల కోసం వ్యాఖ్యానాలను చూడండి.
ప్రస్తుతం శిబిరంలేవీ నిర్వహించబడటంలేదు.
 
లఘు శిబిరములు
1-రోజు, 2-రోజులు మరియు 3-రోజుల శిబిరంలు, లఘు శిబిరములు పాత సాధకుల కొరకు.
ఈ విభాగంలోని కార్యక్రమాల ప్రత్యేక నియమాల కొరకు సూచనలను చూడండి
ప్రస్తుతం శిబిరంలేవీ నిర్వహించబడటంలేదు.
 
10 రోజుల మరియు ఇతర పెద్ద వాళ్ళ శిబిరములు
అన్ని పది రోజుల శిబిరంలు మొదటి రోజు సాయంత్రం ప్రారంభమయ్యి చివరి రోజు తర్వాతి రోజు ఉదయం ముగియబడతాయి
ఈ విభాగంలోని కార్యక్రమాల ప్రత్యేక నియమాల కొరకు సూచనలను చూడండి
ప్రస్తుతం శిబిరంలేవీ నిర్వహించబడటంలేదు.
 
 

మీరు ఆన్ లైన్లో నింపిన దరఖాస్తు, మీ కంప్యూటర్ నుండి అప్లికేషను సర్వర్ కు పంపే ముందు, మీ సమాచారం ఎన్క్రిప్షన్ (గుప్తీకరణ) చేయబడుతుంది. అయితే ఇది పూర్తిగా సురక్షితం కాకపోవచ్చు. ఎన్క్రిప్షన్ ఉపయోగించినప్పటికి మీ సమాచార భద్రత గురించి మీకు ఆందోళన ఉంటే ఇంటర్నెట్, బదులుగా ఈ దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకుని, పూర్తి చేసిన తరువాత దరఖాస్తును ఫ్యాక్స్ ద్వారా కాని పోస్ట్ ద్వారా కాని శిబిరం నిర్వాహకులకు పంపండి. ఇది నమోదు ప్రక్రియను ఒకటి లేక రెండు వారాల వరకు ఆలస్యం చేయవచ్చు.


పాత సాధకులు ప్రాంతీయ సైట్ ను చూడతలచినచో దయచేసి క్రింది http://www.khetta.dhamma.org/os ను క్లిక్ చేయండి. ఈ సైట్ ను చూడటానికి యూజర్ పేరు మరియు పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రశ్నలు ఇమెయిల్ చిరునామాకు పంపవచ్చు: [email protected]

అన్ని శిబిరంలు విరాళాల ఆధారంగా మాత్రమే నడుస్తాయి. అన్ని ఖర్చులు శిబిరం పూర్తిచేసిన వాళ్ళు, విపశ్యన యొక్క ప్రయోజనాలు అనుభవించి, అదే అవకాశం ఇతరులకు కూడా అందాలని అనుకుంటున్న వారి విరాళ ద్వారా వచ్చిన ఆదాయంతోనే జరుగుతున్నాయి. ఆచార్యులు, సహాయక ఆచార్యులు కూడా ఆదాయం పొందరు. శిబిరాలలో సేవ చేసే వారు తమ సమయాన్ని ఐచిక్కంగా వెచ్చిస్తున్నారు. అందువలన విపశ్యన వ్యాపారీకరణ చేయకుండా ఉచితంగా నేర్పబడుతుంది.

పాత సాధకులు అనగా శ్రీ గోయెంక గారి లేదా తన సహాయక ఆచార్యుల ఆధ్వర్యంలో ఒక 10 రోజుల విపశ్యన ధ్యానం శిబిరం పూర్తి చేసిన వారు అని అర్థం.

పాత సాధకులకు పైన పేర్కొన్న శిబిరంలలో ధమ్మ సేవ అందించడానికి అవకాశం కలదు.

ద్విభాషా శిబిరంలు శిబిరంలను రెండు భాషల్లో నేర్పిస్తారు. విద్యార్థులు అందరూ రోజువారీ ధ్యానం సూచనలను రెండు భాషల్లో వినవచ్చు సాయంత్రం ప్రవచనాలను విడిగా వినవచ్చు.

ధ్యాన శిబిరంలు కేంద్రం మరియు కొన్ని కేంద్రం లేని ప్రాంతాలలో కూడా జరుగుతాయి. ధ్యానం కేంద్రాలలో శిబిరంలు ఏడాది పొడవునా క్రమం తప్పకుండా జరగడానికి ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. ఈ సాంప్రదాయం లో ధ్యాన కేంద్రాలు స్థాపించబడడానికి ముందు, అన్ని శిబిరంలు, మత, విడిది కేంద్రాలు, చర్చిలు మరియు కాంప్ గ్రౌండ్ లు వంటి తాత్కాలిక ప్రాంతాలలో జరిగేవి. నేడు కేంద్రాలు ఏర్పాటు కాని ప్రాంతాల్లో, ఆయా ప్రాంతంలో నివసించే విపశ్యన స్థానిక విద్యార్థులచే 10 రోజుల ధ్యాన శిబిరంలు నిర్వహించబడుతున్నాయి.


 
 

Dhamma.org

గోప్యతా విధానం | సవరించిన తేదీ 2019-06-02 17:53:42 UTC

App store us uk Play store badge

Dhamma.org మొబైల్ యాప్ | CTCApp.app_name